పౌర సేవలు

                                                                                                                   
                                                                                                                                                                                                                                                                                 

                    పౌర సేవలు                

                                                                                                                                                                                                                                                     

                   ఇది పౌరులకు సులభమైన మార్ము మరియు ప్రయోజనకరం. ఇది చిన్న వివరణతో G2C లింక్ వనరులను అందిస్తుంది.                

                                                                                             
                             
                                                       
           
 

ఆన్ లైన్ లో జాతీయ గ్రామీణ ఉపాధి హామి పధకానికి (ఎన్.ఆర్.ఇ.జి.ఎ) సంబంధించిన పిర్యాదులను దాఖలు చేసుకోవచ్చును.

 

రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మహాత్మా గాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం (ఎన్.ఆర్.ఇ.జి.ఎస్) దేశమంతటా అమలు చేయబడుతోంది. ఈ పధకం 100 రోజుల పాటు ఉపాధి గ్యారంటీని కలుగజేస్తుంది, నిరుద్యోగులై, దారిద్ర్య రేఖకు దిగువనున్న కుటుంబంలోని వ్యక్తులకు, వారి ఇంటికి 5 కిలో మీటర్ల పరిధిలో పని కల్పించబడుతుంది.

 

ఒక వేళ ఏ వ్యక్తి అయినా, మహాత్మా గాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం చట్టం 2005 క్రింద ఉపాధికి దరఖాస్తు చేసుకుని ఉంటే, ఈ రోజు వరకూ వారికి వృత్తి పని (జాబ్) కార్డు అందకపోతే, లేక సక్రమంగా భత్యాన్ని అందుకోకపోతూ వుంటే లేక తక్కువగా అటువంటి సొమ్మును పొందుతున్న మొదలగు. సందర్భాలలో, వారు తమ పిర్యాదును ఆన్ లైన్ ద్వారా వారి రాష్ట్రంలోని సంబంధిత అధికారులకు పంపుకోవచ్చును.

 

మహాత్మా గాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం క్రింద పిర్యాదును ఎప్పుడు దాఖలు చేయవచ్చు?

 

ఈ క్రింది పరిస్ధితులలో మీ కేసును నమోదు చేసుకోవచ్చు.

 

నమోదు ( రిజిస్ట్రేషన్ / వృత్తి పని కార్డ్ )

 
   
 • వృత్తి పని కార్డ్ కోసం గ్రామ పంచాయితి వారు నమోదు చేయకుండా ఉంటే.
 •  
 • ఒకవేళ గ్రామ పంచాయితీ వారు వృత్తి పని కార్డును జారీ చేసివుండకపోతే
 •  
 • పనివారికి వృత్తి పని కార్డ్ ఇవ్వని పక్షంలో
 •  
 

చెల్లింపు

 
   
 • చెల్లింపుచేయడంలో జాప్యం
 •  
 • పాక్షికంగా చెల్లింపును చేయడం
 •  
 • చెల్లింపును చేయకపోవడం
 •  
 • అనుచితమైన, అసంబధ్దమైన వధ్దతిని అనుసరించినపుడు
 •  
 

కొలతలు

 
   
 • టైము ప్రకారం కొలతలను తీసుకోకపోవడం
 •  
 • అనుచితమైన, అసంబధ్దమైన కొలతలు
 •  
 • కొలతలు తీసుకోవడానికి ఇంజినీరు రాకపోవడం
 •  
 • కొలతలు తీసుకోవడానికి సరైన యంత్రాంగం లభ్యకాకపోవడం
 •  
 

పనికొరకు వత్తిడి చేయడం

 
   
 • డిమాండ్ ను నమోదు చేయకపోవడం
 •  
 • తేదీతో ఉండే రసీదును ఇవ్వకపోవడం
 •  
 

పనిని కేటాయించడం

 
   
 • చేయడానికి పని లేకపోవడం
 •  
 • 5 కి.మీ. పరిధిలో పనిని కేటాయించకపోవడం
 •  
 • 5 కి.మీ.పరిధి దాటినప్పుడు టి.ఏ/డి.ఏ. లను ఇవ్వకపోవడం
 •  
 • సరైన టైముకి పనిని కేటాయించక పోవడం.
 •  
 

పని నిర్వహణ

 
   
 • పనిని కల్పించకపోవడం
 •  
 • పనిచేయడానికి ఆరోగ్యవసతులను కలుగజేయకపోవడం
 •  
 • నైపుణ్యం గల /ఒకమాదిరి నైపుణ్యం గల వారికి జీతాన్ని ఇవ్వకపోవడం
 •  
 

నిరుద్యోగ భృతి

 
   
 • నిరుద్యోగ భృతిని చెల్లించకపోవడం
 •  
 • దరఖాస్తును తీసుకోకపోవడం
 •  
 

నిధి

 
   
 • నిధులు లేకపోవడం
 •  
 • నిధులు బదలాయించకపోవడం
 •  
 • నిధులు వచ్చే మార్గమధ్యంలో ఉండడం
 •  
 • జీతాలను పంపడానికి బ్యాంకులు సొమ్మును చార్జి చేస్తూ ఉండడం.
 •  
 

సామగ్రి

 
   
 • సామగ్రి లభ్యం కాకపోవడం
 •  
 • ధరలలో పెరుగుదల
 •  
 • సామగ్రి నాణ్యమైనది కాకపోవడం
 •  
 

పిర్యాదును ఎవరు నమోదు చేయవచ్చు?

 
   
 • కార్మికుడు
 •  
 • పౌరుడు
 •  
 • ఎన్.జి.ఓలు
 •  
 • మాధ్యమాలు (మీడియా)
 •  
 • అతి ప్రముఖమైన వ్యక్తులు (వి.ఐ.పి. లు)
 •  
 

పిర్యాదును సమర్పించే ప్రక్రియ

 

మహాత్మా గాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం క్రింద పిర్యాదును ఆన్ లైన్ ద్వారా చేయడానికి, ఈ క్రింది పధ్దతిని అనుసరించండిః

 

స్టెప్-1 - మహాత్మా గాంధి జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారంటీ పధకం క్రింద మీ పిర్యాదును పంపడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

స్టెప్-2 - మీ రాష్ట్రం పేరుమీద క్లిక్ చేయండి

 

స్టెప్-3 - మీకు ఒక ధరఖాస్తు ఫామ్ కనిపిస్తుంది.

 

స్టెప్-4 - ముందుగా మీ గుర్తింపు (ఐడెంటిఫికేషన్)ను సెలెక్టు చేసుకోండి – మీరు ఒక కార్మికుడా, లేక పౌరుడా లేక ఎన్.జి.ఓ. నా లేక మాధ్యమమా లేక వి.ఐ.పి.నా

 

స్టెప్-5 - మహాత్మా గాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామి పధకం క్రింద అక్రమాలు జరుగుతున్నాయని మీకు లభించిన ఆధారాన్ని సెలెక్టు చేసుకోండి.

 

స్టెప్-6 ఇవ్వబడిన బాక్స్ లో కావలసిన సమాచారాన్ని ఎంటర్ చేయండి, అటు తరువాత ‘పిర్యాదులనివ్వండి’ అన్న బటన్ పై క్లిక్ చేయండి.

 

నమోదు కాబడిన పిర్యాదుల ప్రస్తుత పరిస్ధితిని చెక్ చేసుకోవడం.

 

మీ పిర్యాదును ఇచ్చిన తరువాత, దాని పరిస్ధితి ఏమిటి అన్న విషయాన్ని తెలుసుకోవడానికి, అది పరిష్కరింపబడిందా లేదా అన్న అంశంపై పరిశీలించి చూసుకోవడానికి మహాత్మా గాంధి జాతీయ గ్రామీణ ఉపాధి

 

హామి పధకం సంబంధిత పిర్యాదు యొక్క ప్రస్తుత పరిస్ధితిని తెలుసుకోవడానికి ఇక్కడి క్లిక్ చయండి.

 

ఎంప్లాయిమెంటు ఎక్స్ఛేంజ్ లో  ఆన్ లైన్ నమోదు చేసుకోండి

 

ప్రయోజనాలు:

 
   
 • ఎంప్లాయ్ మెంట్  ఎక్స్ఛేంజ్ లో మీ పేరు నమోదు అవుతుంది
 •  
 • ఎంప్లాయ్ మెంట్  ఎక్స్ఛేంజ్ నుండి మీరు ప్రత్యేకమైన నమోదు సంఖ్యని పొందుతారు
 •  
 • మీ విద్యా ప్రొఫైల్ కి సంబంధించి ఏదైనా ఖాళీలు ప్రభుత్వ సంస్థ ఎప్పుడైనా ప్రకటించినప్పుడు, వారు మీ అభ్యర్ధిత్వాన్ని ఆ సంబంధింత ఉపాధికల్పించేవారికి పంపిస్తారు.
 •  
 

నమోదు విధానము

 
   
 • ఆన్ లైన్ లో మీకు మీరు నమోదు చేసుకోవడం కోసం దయచేసి ఎంప్లాయ్ మెంట్  ఎక్స్ఛేంజ్ కి లాగ్ ఆన్ చేయండి
 •  
 • రాష్ట్రం >> జిల్లా>> క్రిందకువచ్చే బాక్స్ నుండి ఎంప్లాయ్ మెంట్  ఎక్స్ఛేంజ్ పేరుని ఎంచుకోండి
 •  
 • ఇచ్చిన బాక్స్ లో కోడ్ ని ప్రవేశ పెట్టండి,
 •  
 • ‘సమర్పించు’ బటన్ ని నొక్కండి,
 •  
 • ఫారమ్ ఇచ్చిన తరువాత, మీకు వాడే లాగ్ ఇన్, పాస్ వర్డ్, కేటాయించిన నమోదు నంబరు, ఎంప్లాయ్ మెంట్  ఎక్స్ఛేంజ్ పేరు మరియు నమోదైన తేదీ వస్తాయి.
 •  
 • భవిష్యత్తులో చూడడానికి దయచేసి పేజీ ప్రింట్ ని తీసుకోండి. పేజి క్రింది భాగంలో ఎడమ ప్రక్కన లింకు అందుబాటులో ఉంది.
 •  
 • కేటాయించిన నమోదు నంబరుని దయచేసి భవిష్యత్తులో చూడడానికి వ్రాసుకోండి మరియు ఇది తాత్కాలికమైనది.
 •  
 • విద్యకి, అనుభవానికి, కులానికి, క్రీడలకి, వికలాంగునికి (మెడికల్ బోర్డ్/ముఖ్య వైద్య అధికారి జారీ చేసిన), అంతకు ముందు రక్షకదళంలో పనిచేసినవారికి, వితంతువు, స్వాతంత్ర్య సమర యోధునికి సంబంధించిన ధృవపత్రాలుమరియు నివాస ఋజువు మొదలైనవి, నమోదు చేసిన తేదీకి 15 రోజులలోపులో ఇవ్వాలి.
 •  
 • పైన తెలిపిన డాక్యుమంట్లు మాత్రమే కాకుండా నివాసికి ఋజువుగా ఈ క్రిందనిచ్చిన డాక్యు మెంట్లలో ఒకదానిని మీరు ఇవ్వాలి:                                  
    
  • రేషన్ కార్డు
  •  
  • ఓటరు గుర్తింపు కార్డు
  •  
  • పసుపుపచ్చ కార్డు
  •  
  • మున్సిపల్ సర్పంచ్/ కౌన్సిలర్ల నుండి ధృవపత్రం
  •  
  • రాష్ట్రంలో ఏ తల్లిదండ్రులదైనా ఉద్యోగం చేసినట్టు ఋజువు
  •  
  • రాష్టం విద్యా ధృవపత్రం
  •  
  • పాఠశాలాధికారి లేక గెజిటెడ్ ఆఫీసరు నుండి పత్రం
  •  
  • శాసనసభ సభ్యుడు (ఎమ్ ఎల్ ఎ) / పార్లమెంటు సభ్యుడు (ఎమ్ పి) జారీ చేసిన ధృవపత్రం
  •  
  • నివాస ధృవపత్రం
  •  
   
 •  
 • చివరగా, ఎంప్లాయ్ మెంట్  ఎక్స్ఛేంజ్, రెన్యువల్ చేయవలసిన తేదీతో నమోదు నంబరు కలిగిన నమోదు కార్డుని మీకు జారీ చేస్తారు.
 •  
 

ఓటర్ల జాబితా లో మీ పేరును సరిచూసుకొనుట

 

ప్రతీ రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రజల ఉపయోగార్ధం ఓటర్ల జాబితాను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచింది. ఈ ఓటర్ల జాబితాలో మీ పేరు మరియు మీ కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నవో లేవో చూసుకొనవచ్చు.

                                                                                                                                                     
మీ పేరు ను ఓటర్ల జాబితాలో వెతుకుకొనుటకు మీ రాష్ట్రం ను చూసుకోండి.
ఆంధ్రప్రదేశ్అరుణాచల్ ప్రదేశ్
అస్సాంబీహార్
చండీఘర్ఛత్తీస్ ఘర్
దాద్రా నాగర్ హవేలీఢిల్లీ
గోవాగుజరాత్
హర్యానాహిమాచల్ ప్రదేశ్
జమ్ము& కాశ్మీర్జార్ఖండ్
కర్ణాటకకేరళ
లక్షద్వీప్మధ్యప్రదేశ్
మహారాష్ట్రమణిపూర్
మేఘాలయమిజోరం
నాగాలాండ్ఒరిస్సా
పుదుచ్చేరిపంజాబ్
రాజస్ధాన్సిక్కిం
తమిళనాడుత్రిపుర
ఉత్తరఖండ్ఉత్తరప్రదేశ్
వెస్ట్ బెంగాల్
 

పేరు నమోదు చేసుకొనుటకు దరఖాస్తు

 
   
 • ఒక వ్యక్తికి జనవరి 01.2014 నాటికి 18 సంవత్సరాలు వయసు నిండి నట్లయితే పేరు నమోదు చేసుకొనుటకు దరఖాస్తు చేయవచ్చు
 •  
 • ఓటర్ల జాబితా లో పేరు నమోదు చేసుకొనుటకు ఫారమ్ - 6 ను ఉపయోగించాలి.
 •  
 • ఫారమ్ - 6 తో పాటు ఇతర 2 రంగు లేక బ్లాక్ అండ్ వైట్ ఫోటో లను జత చేయాలి.
 •  
 • జనన ధృవపత్రం యొక్క జిరాక్స్ ప్రతిని కూడ జత చేయాలి. ( అంటే మున్సిపల్ కార్పోరేషన్ జారీ చేసిన బర్త్ సర్టిఫికెట్ (జనన ధృవపత్రం) లేక స్కూలు లేక కాలేజి జారీ చేసిన మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్ లేక జనన ధృవపత్రం
 •  
 • చిరునామా నిరూపణ ధృవపత్రమును జత చేయండి. బ్యాంకు యొక్క కరెంట్ పాసు పుస్తకం / పోస్టు ఆఫీసు లేక రేషన్ కార్డు లేక పాస్ పోర్టు లేక డ్రైవింగ్ లైసెన్సు/ ఇన్ కంటాక్స్ మదింపు లేక నీటి/ టెలిఫోను/ విద్యుత్ / గ్యాస్ కనెక్షన్ బిల్లు, చిరునామా కై ( అభ్యర్ధి పేరుపై గాని లేక అతడు/ఆమె తల్లిదండ్రుల పేరు మీదగా గాని మొదలైన) లేక తపాలా శాఖా బట్వాడా చేసిన/ అందుకున్న అభ్యర్ధి పేరుపై యిచ్చిన చిరునామాకు ఉత్తరాలు లేక లేఖలు
 •  
 

పేరును తొలగించుకొనుటకు చేసే దరఖాస్తు

 

ఒక ఓటరు యితర నియోజకవర్గానికిగాని, ఓటువేసే ప్రదేశానికి గాని, స్ధలం మారినప్పడు, లేక వారు చనిపోయినప్పుడు లేక పేరును తప్పుగా వ్రాసినప్పుడు, తమ పేరును తొలగించమని దరఖాస్తు చేసుకొనవచ్చు.

 

ఈ పనికై ఫారమ్ నంబరు - 7 ను ఉపయోగించవచ్చు.

 

పేరును సవరించుకొనుటకు చేసే దరఖాస్తు

 
   
 • ఓటర్ల జాబితాలో ఏదైనా తప్పు ఉంటే ( అంటే i.e. మీ పేరులోగాని, తండ్రి పేరులో గాని లేక వయసులో గాని లేక మీ ఓటరు ఫోటో గుర్తింపు కార్డులో గాని కావలసిన సవరింపు కొరకు దరఖాస్తు తప్పుగా నమోదైన దానిని సవరించుటకు ఫారమ్ - 8 ను ఉపయోగించండి.
 •  
 • గుర్తింపు నిరూపణ ధృవపత్రం యొక్క జిరాక్స్ కాఫీ (ప్రతి)ని కూడ అందచయండి (జనన ధృవపత్రం)
 •  
 

ఓటర్ల జాబితాలో మార్పును ప్రవేశపెట్టుటకు చేయవలసిన దరఖాస్తు

 
   
 • మీరు ఇల్లు వేరే నియోజకవర్గం లేక ఓటువేసే ప్రదేశంలోనికి మారినప్పుడు, ఆ నియోజకవర్గానికి మీ పేరును మార్చుకోవాలి.
 •  
 • ఈ ప్రక్రియ కొరకు ఫారమ్ నంబరు - 8ఎ ను ఉపయోగించాలి.
 •  
 • చిరునామా నిరూపణ ధృవపత్రం యొక్క జిరాక్స్ కాఫీని జత చేయాలి ( అంటే బ్యాంకు యొక్క కరెంట్ పాస్ పుస్తకం/ పోస్టు ఆఫీసు లేక రేషన్ కార్డు/ పాస్ పోర్టు/ డ్రైవింగ్ లైసెన్సు/ ఆదాయపన్ను మదింపు తాకీదు లేక ఇటివల నీరు/ టెలిఫోను / విద్యుత్/ గ్యాస్ కనెక్షన్ బిల్లు, చిరునామా కై అభ్యర్ధి పేరున గాని లేక అతడు / ఆమె తల్లి దండ్రుల పేరున గానీ మొదలైన వారిమీద ఉండాలి) లేక తహెలా శాఖా బట్వాడా చేసిన / తీసుకున్న అభ్యర్ధి పేరుపై ఉండే చిరునామాకు పంపిన లేఖలు) పత్రాలు అప్లికేషన్ ఫారమ్ (దరఖాస్తు ఫారమ్)
 •  
   

దరఖాస్తును ఎక్కడ దాఖలు చేయాలి ?

 
   
 • మీరు మున్సిపల్ ఏరియా (ప్రాంతం) లో నివసిస్తున్నట్లైతే మీ దరఖాస్తును ఈ క్రింది ప్రదేశాలలో అందచేయండి.
 •  
 • డిప్యూటీ కమీషనర్ కార్యాలయం
 •  
 • తపాలా కార్యాలయాలు
 •  
 • మాల్స్ లో ఉండే డ్రాప్ డౌన్ బాక్స్ లు
 •  
 • పెట్రోలు బంకులు
 •  
 

మీరు మున్సిపల్ ప్రాంతం లో నివసిస్తున్నట్లైతే మీ దరఖాస్తును మీ జిల్లాలోని ఈ కార్యాలయాలందు దాఖలు చేయండి.

 
   
 • సబ్ - కలెక్టర్ కార్యాలయం
 •  
 • రెవిన్యూ - కలెక్టర్ కార్యాలయం
 •  
 • రెవిన్యూ డివిజనల్ అధికారి యొక్క కార్యాలయం ( ఓటరు నమోదు అధికారి)
 •  
 • తహశీల్దార్ కార్యాలయం (ఓటరు నమోదు అధికారి యొక్క సహాధికారి)
 •  
 

బ్యాంక్ ఖాతా ఎలా తెరవవచ్చు

 

ప్రయోజనాలు:

 
   
 • మీ సంపాదనని జాగ్రతగా ఉంచుకోవచ్చు
 •  
 • దాచుకున్న డబ్బు మీద వడ్డీ తీసుకోవచ్చు
 •  
 • మూడవ పార్టీ నుండి (చెక్, బ్యాంక్ డ్రాఫ్ట్, క్యాష్ లేదా ఆన్ లైన్ ద్వారా) జమచేసిన సొమ్ముని పొంద వచ్చు
 •  
 • యుటిలిటీల బిల్లు (జీవిత బీమా ప్రీమియమ్, రైలు టికెట్ తీయడం) చెల్లించు కోవచ్చు,
 •  
 

బ్యాంక్ ఖాతా తెరవడానికి కావలసినవి

 
   
 • నింపిన ధరఖాస్తు ఫారమ్ (దీనిని సంబంధించిన బ్యాంక్ శాఖ నుండి తీసుకోవచ్చు)
 •  
 • పాస్ పోర్టు పరిమాణం గల రెండు కలర్ ఫోటోలు
 •  
 • గుర్తింపు కోసం రుజువు జిరాక్స్ కాపీలు
 •  
 • నివాస రుజువు జిరాక్స్ కాపీలు
 •  
 • రూ. 1,000ల సొమ్ము (కాని, ఇది ఒక బ్యాంక్ నుండి మరొక బ్యాంక్ కు భిన్నంగా ఉంటుంది)
 •  
 • దరఖాస్తు ఫారమ్ మీద సంతకం చేయడానికి ఒక హామీదారుడు (ఆ బ్యాంక్ లో ఖాతా ఉన్నవారు)
 •  
 

గమనిక: గుర్తింపు మరియు నివాస రుజువు కోసం రెండు వేర్వేరు డాక్యుమెంట్లని ఇవ్వాలి.

 
   
 • గుర్తింపు రుజువు కోసం ఈ క్రింద జాబితా నుండి ఏదైన ఒకటి ఉపయోగించవచ్చు:                                  
    
  • పాస్ పోర్టు (చిరునామా వేరుగా ఉంటే)
  •  
  • ఓటరు గుర్తింపు కార్డు
  •  
  • పాన్ కార్డు,
  •  
  • ప్రభుత్వ/రక్షణ గుర్తింపు కార్డు
  •  
  • గుర్తింపు పొందిన ఉపాధి కల్పించిన వారి గుర్తింపు కార్డు.
  •  
  • డ్రైవింగ్ లైసెన్స్
  •  
  • పోస్టు ఆఫీసు నుండి జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు
  •  
   
 •  
 • నివాస రుజువు కోసం ఈ క్రింద జాబితా నుండి ఏదైన ఒకటి ఉపయోగించవచ్చు:                                  
    
  • క్రెడిట్ కార్డు స్టేట్మెంట్
  •  
  • జీతం చీటీ (చిరునామాతో)
  •  
  • ఆదాయపు పన్ను/సంపద పన్ను మదింపు ఆదేశము
  •  
  • విద్యుత్తు బిల్లు
  •  
  • టెలిఫోన్ బిల్లు
  •  
  • బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్
  •  
  • గుర్తింపు పొందిన ఉపాధి కల్పించిన వారి గుర్తింపు కార్డు
  •  
  • గుర్తింపు పొందిన ఏ ప్రభుత్వ అధికారితో నైనా ఉత్తరం
  •  
  • రేషన్ కార్డు
  •  
  • ఎల్ పి జి గ్యాసు బిల్లు
  •  
   
 •  
 

ఖాతా తెరిచిన తరువాత, ఈ క్రింద ఇచ్చిన డాక్యుమెంట్లు మీరు పొందుతారు:

 
   
 • మీ పేరుతో ఫోటో ఉన్న పాస్ బుక్
 •  
 • ఎ టి ఎమ్ మరియు డెబిట్ కార్డు (దీనికి కనీసం రెండు వారాలు సమయం తీసుకుంటుంది)
 •  
 • చెక్ బుక్ (ఇది కూడా కనీసం రెండు వారాలు సమయం తీసుకుంటుంది)
 •  
 

సుఫ్రీంకోర్టు ప్రారంభించిన ఇ-ఫైలింగ్ కార్యక్రమం

 

సుప్రీంకోర్ట్ కూడా ఇ-గవర్నెన్స్ బాట పట్టింది. భారతీయ పౌరుని ఇంటి ముంగిటికే కోర్ట్ సేవలు అందించడానికి సిద్ధమైంది. ఈ విషయంగా 2006, అక్టోబర్ 2వతేదీ నుంచి సుప్రీం కోర్ట్ ఇ-ఫైలింగ్ సౌకర్యాన్ని ఆరంభించింది. ఎవరైనా సరే, ఇంట్లో కూర్చొని ఇంటర్నెట్ ద్వారా అడ్వొకేట్ అవసరం లేకుండానే ఎలాంటి కేసునైనా ఇ-ఫైలింగ్ చేయవచ్చు. ఈ సౌకర్యాన్ని సామాన్య పౌరుడైనా, గుర్తింపున్న అడ్వొకేట్ అయినా వాడుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని వాడాలనుకొనేవారు http://tempweb97.nic.in/sc-efiling/login.html వెబ్పేజీని ¸ యాక్సెస్చేసి¸ యూజర్ గా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది .

 ఇ-ఫైలింగ్ తొలిసారిగా వాడేవారు కింది పద్ధతిని పాటించాలి.  
   
 • ఇ-ఫైలింగ్ తొలిసారిగా వాడేవారు ‘Sign Up' ఆప్షన్ ద్వారా వారి పేరు  నమోదు చేసుకోవాలి.
 •  
 • ఇ-ఫైలింగ్ ద్వారా సుప్రీంకోర్టులో కేసు నమోదును అడ్వొకేట్ ఆన్ రికార్డ్ కానీ, పిటిషనర్ స్వయంగా కానీ చేయాలి.
 •  
 • ‘Advocate-on-Record’, ఆప్షన్ను కేవలం అడ్వొకేట్ ఆన్ రికార్డ్  మాత్రమే ఎంచుకోవాలి. పిటిషనర్ స్వయంగా నమోదు చేసేట్లయితే ‘In-person’ ఆప్షన్ ఎంచుకోవాలి.
 •  
 • తొలిసారిగా తమ పేరు నమోదు చేసేవారు వారి పేరు, అడ్రస్, వివరాలు, ఇమెయిల్ ఐడి వగైరా సమాచారం తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది .
 •  
 • అడ్వొకేట్ ఆన్ రికార్డ్ తమ కోడ్ ను¸ యూజర్ ఐడి గా ఇవ్వాలి. తొలిసారిగా తమ పేరు నమోదు చేసే పిటిషనర్లు మాత్రంవారి వివరాలన్నింటినీ పొందుపరిచాకే¸ యూజర్ఐడి, పాస్వర్డ్లను క్రియేట్ చేస్తుంది .
 •  
 • విజయవంతంగా లాగిన్ అయ్యాక డిస్క్లైమర్ స్క్రీన్ ఆప్షన్ మానిటర్ పై కనిపిస్తుంది .
 •  
 • దాన్ని చదివి ‘I agree’  బటన్ పై క్లిక్ చేశాకే ముందుకుపోవడానికి అనుమతి లభిస్తుంది. ‘I decline’ బటన్ పై క్లిక్ చేస్తే మాత్రం తిరిగి లాగిన్ స్క్రీన్ వస్తుంది.
 •  
 • విజయవంతంగా లాగిన్ అయ్యాక¸ యూజర్ కు తన కేసుని ఎలక్ట్రానిక్ గా ఫైల్ చేయడానికి అనుమతి లభిస్తుంది .
 •  
 • ‘New Case’ ఆప్షన్ ద్వారా కొత్త కేసు ఫైల్ చేయవచ్చు
 •  
 • ‘Modify’ ఆప్షన్ ద్వారా ఫైల్ చేసిన కేసు వివరాల్లో మార్పుచేర్పులు చేయవచ్చు. ఐతే కోర్టు ఫీజు వివరాలు అందించనంతవరకే ఇది వీలవుతుంది
 •  
 • కోర్టు ఫీజుని కేవలం క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా మాత్రమే చెల్లించడానికి వీలౌతుంది
 •  
 • ఫైల్ చేసిన కేసులో ఏవైనా లోపాలుంటే, ఆ పిటిషన్ దారుకు లేదా అడ్వొకేట్ కు ఇ-మెయిల్ ద్వారా సుప్రీం కోర్ట్ రిజిస్టరీ తెలియజేస్తుంది
 •  
 • ఎలాటి సహాయం కావాలన్నా వెబ్సైట్లో ‘Help’ ఆప్షన్ ద్వారా పొందవచ్చు
 •  
 మరిన్ని వివరాలకు : http://tempweb97.nic.in/sc-efiling/login.html  
కేస్ స్థితి
 కేసుల స్థితిని చెప్పే వెబ్సైట్  (http://www.casestatus.nic.in) లిటిగెంట్లకు, అడ్వొకేట్లకు సుప్రీం కోర్ట్లోవారి కేసులకు సంబంధించిన స్థితి అంటే, కేసు ముగింపు అయిందా, లేక పెండింగ్ లో ఉందా అని ఇంటర్నెట్ లో  చెబుతుంది.   ‘కేసు స్థితి’ అనేది కేసుల తాజా స్థితిని ముగించారా లేక వాయిదా వేసారా,  కింది కోర్టు వివరాలు, పార్టీ పేరు, అడ్వొకేట్ల పేర్లు వగైరా సమాచారాన్ని  చెబుతుంది. ఒక కేసు వేసిన మరుక్షణం ఆ కేసు స్థితిగతులను వెబ్ లో తెలుసుకొనే వీలు ఏర్పడుతుంది.  ‘కేసు స్థితి’ అనేది కొర్టు ఇప్పటిదాకా  ఆ కేసుకు సంబంధించిన వెలువరించిన వివిధ ఆర్డర్లను కూడా తెలుపుతుంది. ఈ  ‘కేసు స్థితి’ అనేది  ప్రజలకెంతో సౌకర్యంగా మారిందని చెప్పడానికి వారినించి అందిన అనూహ్యమైన స్పందనే ఉదాహరణ. ఎందుకంటే, ఎక్కడికీ కదలనక్కరలేకుండా కూచున్నచోటే కేసు గురించి అన్ని వివరాలనూ తెలుసుకోగల్గుతున్నారు. దీనివల్ల పనిగట్టుకొని ఢిల్లీ దాకా వెళ్లే ఆగత్యం తప్పిపోయింది.  

ఇంటర్నెట్లో రోజువారీ తీర్పు ఆర్డర్లు

 సుప్రీం కోర్టుకు, ఢిల్లీ హైకోర్టుకుచెందిన రోజువారీ ఆర్డర్లు ఇకపై ఇంటర్నెట్లో(http://www.dailyorders.nic.in ),  లభ్యమౌతాయి. న్యాయమూర్తులు సంతకం చేసిన వెంటనే లభ్యమయ్యే ఈ ఆర్డర్లు,  ప్రజల సమాచార నిమిత్తం మాత్రమే పనికొస్తాయి. ఎటొచ్చీ  ఆఫీసుపరంగా వచ్చే కాపీలు మామూలుగానే లిటిగెంట్లకు అందుతాయి.  ఈ సేవ లిటిగెంట్లకు, అడ్వొకేట్లకు ఎంతో వినియోగపడుతోంది. సంబంధిత వివరాల డేటాబేస్ ని ఆయా కోర్టులే నిర్వహించుకొంటాయి.  ఒకే విషయానికి సంబంధించిన ఆర్డర్లను వెదకడానికి సెర్చి సౌకర్యం కూడా ఉంది. అలాగే  కేసు సంఖ్య తెలీకపోయినా, పార్టీ పేరు తెలీకపోయినా కూడా సెర్చి చేసుకోవచ్చు.  

సుప్రీం కోర్టులో ఏ వారానికి ఆ వారం లేదా ఏ రోజుకు ఆ రోజు విచారణకు చేపట్టే కేసుల వివరాలు తెలుసుకోండి

 రోజువారీ విచారణకు వచ్చే కేసుల వివరాలను  సుప్రీం కోర్టు  వారానికిముందే ఆన్‌లైన్‌లో  ( కంప్యూటర్‌ద్వారా తెలుసుకోవడానికి వీలుగా ఇంటర్నెట్‌లో ) వుంచుతుంది. కంప్యూటర్‌లో, http://causelists.nic.in/scnew/index1.html అనే, వెబ్‌సైట్ చిరునామాను టైప్‌చేసి, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాస్ కాజ్ లిస్ట్ పేజి  (భారత సుప్రీం కోర్టులో విచారణకు వచ్చే కేసుల పేజి) నుంచి, ఈ కేసుల సమాచారాన్ని ఉచితంగా పొందవచ్చును.  భారత సుప్రీం కోర్టు రోజువారీ  చేపట్టే కేసుల వివరాలను ఇలా తెలుసుకోండి: ముందుగా, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాస్ కాజ్ లిస్ట్స్  పేజిలో  డెయిలీ కాజ్ లిస్ట్ అనే వర్గీకరణ కింద ,తేదీలను పొందుపరచిన గడిలో  కావలసిన తేదీని ఎంచుకుని,  గో  అనే దానిపై క్లిక్ చేయండి. విచారణకు చేపట్టే కేసుల వివరాలు ఈ క్రింది విధంగా వర్గీకరించబడి వుంటాయి:                            
   
 • న్యాయస్థానం (కోర్టు) వారీగా
 •  
 • న్యాయవాది వారీగా
 •  
 • కేసు నంబరు వారీగా
 •  
 • న్యాయమూర్తి (జడ్జి) వారీగా
 •  
 • వాది / ప్రతివాది వారీగా
 •  
 న్యాయస్థానం (కోర్టు) వారీగా కేసు వివరాలను తెలుసుకోవాలంటే:                          
   
 • కోర్ట్‌వైజ్  అనే చోట క్లిక్‌ చేయండి
 •  
 • సెలెక్ట్ ది  కోర్ట్ నంబర్  అనే గడితోవున్న పేజి వస్తుంది. దాని పక్క గడిలో కోర్టు నంబర్లు వుంటాయి. ఆ గడికి ఆనుకుని వున్న బాణం గుర్తుపై క్లిక్‌చేయడంద్వారా కావలసిన కోర్టు  నంబరును ఎంపిక చేసుకోవచ్చు. ఆ తర్వాత సబ్మిట్  అనేదానిపై క్లిక్ చేయాలి
 •  
 న్యాయవాదివారీగా కేసు వివరాలను తెలుసుకోవాలంటే:                            
   
 • లాయర్‌వైజ్ అనే చోట క్లిక్‌చేయండి
 •  
 • లాయర్ అనే గడితోవున్న పేజి వస్తుంది. ఆ గడిలో లాయర్  పేరు టైప్ చేసి, సబ్మిట్  అనేదానిపై క్లిక్ చేయాలి
 •  
 కేసు నంబరువారీగా తెలుసుకోవాలంటే :                            
   
 • కేసు నంబర్ అనేచోట క్లిక్ చేయండి
 •  
 • కేసు నంబర్ అనే గడితోవున్న పేజి వస్తుంది. ఆ గడిలో కేసు నంబరును టైప్ చేసి,   ఆ తర్వాత సబ్మిట్  అనేదానిపై క్లిక్ చేయాలి
 •  
 న్యాయమూర్తివారీగా తెలుసుకోవాలంటే:                            
   
 • జడ్జివైజ్ అనేచోట క్లిక్ చేయండి
 •  
 • సెలెక్ట్ ది జడ్జి నేం అనే గడితోవుండే పేజి వస్తుంది. పక్కనే న్యాయమూర్తుల పేర్లు పొందుపరచిన గడి నుంచి కావలసిన న్యాయమూర్తిపేరును ఆ గడిని ఆనుకునివున్న బాణంగుర్తుపై క్లిక్ చేయడంద్వారా ఎంపికచేసుకుని, తరువాత, సబ్మిట్‌పై క్లిక్ చేయాలి.
 •  
 వాది / ప్రతివాది వారీగా తెలుసుకోవాలంటే:                            
   
 • రెస్పాండెంట్ / పిటిషనర్ వైజ్ అనేచోట క్లిక్ చేయండి.
 •  
 • రెస్పాండెంట్ / పిటిషనర్ అనే గడితోవుండే పేజి వస్తుంది. ఆ గడిలో వాది లేదా   ప్రతివాది పేరును టైప్‌చేసి, సబ్మిట్‌పై క్లిక్ చేయాలి.
 •  
 విచారణకు చేపట్టే అన్ని కేసుల వివరాలు తెలుసుకోవాలంటే:  ఎంటైర్ కాజ్‌లిస్ట్ అనే దానిపై క్లిక్ చేయండి  

సుప్రీం కోర్టులో దాఖలైన మీకేసు ఏ దశలో వున్నదో తెలుసుకోండి

 ఇది , భారత సుప్రీం కోర్టులో పెండింగ్‌లోవున్న కేసుల, తీర్పువెలువడినకేసుల  వివరాలను న్యాయవాదులు, కక్షిదారులు, కిందికోర్టుల న్యాయమూర్తులు తెలుసుకోవడానికి వీలుగా రూపొందించిన సమాచార సాధనం.  కేసుల వివరాలను ఈ క్రింది వర్గీకరణలో  పొందవచ్చును.                          
   
 • కేసు నంబరు ప్రకారం
 •  
 • టైటిల్ ప్రకారం (వాది లేదా ప్రతివాది పేరునుబట్టి)
 •  
 • న్యాయవాది పేరు ప్రకారం
 •  
 • హైకోర్టు నంబరు ప్రకారం
 •  
 • డైరీ నంబరు ప్రకారం
 •  
 
   
 1. కంప్యూటర్‌లో  http://www.courtnic.nic.in/courtnicsc.asp అనే చిరునామాను టైప్ చేసి క్లిక్ చేస్తే, సుప్రీంకోర్టు కేసు స్టేటస్ పోర్టల్ అనే పేజి కనిపిస్తుంది.
 2.  
 3. కేసుదశకు సంబంధించి పైన పేర్కొన్న వర్గీకరణ అంశాలు పేజికి ఎడమవైపున ఒక పట్టికలో పొందుపరచి వుంటాయి. వాటినుంచి ఈ కింద పేర్కొనే విధంగా మీరు కేసు ఏ దశలో వున్నదీ తెలుసుకోవచ్చు
 4.  
కేసు నంబరు ప్రకారం:                            
   
 • కేసు నంబర్ అనేచోట మీరు క్లిక్ చేయగానే, కేసు టైప్ (కేసు ఏ రకానికి చెందినది) అనే గడి కనిపిస్తుంది. ఆ గడిపక్కనే వుండే బాణంగుర్తుపై క్లిక్‌చేసి, ఏ రకానికి చెందిన కేసో ఎంపికచేసుకోవాలి
 •  
 • కేసు నంబర్ అనే గడిలో కేసునంబర్ టైప్ చేయాలి
 •  
 • ఇయర్ (సంవత్సరం)అనే గడిపక్కనవున్న బాణంగుర్తుపై క్లిక్‌చేసి, ఏ సంవత్సరమో ఎంపికచేసుకుని, సబ్మిట్ అనేచోట క్లిక్ చేయాలి
 •  
 టైటిల్ ప్రకారం (వాది లేదా ప్రతివాది పేరునుబట్టి):                          
   
 • టైటిల్ అనేచోట మీరు క్లిక్‌చేయగానే, పిటిషనర్(వాది)  లేదా రెస్పాండెంట్ (ప్రతివాది) పేరు అనే గడి కనిపిస్తుంది. ఆ గడిలో, వాది లేదా ప్రతివాది పేరు టైప్‌చేయాలి
 •  
 • దాని దిగువన వున్న గడి పక్కనున్న బాణంగుర్తుపై క్లిక్‌చేస్తే,  
    
  1. డోంట్ నో (తెలియదు)
  2.  
  3. పిటిషనర్ (వాది)
  4.  
  5. రెస్పాండెంట్ (ప్రతివాది) అనే మూడు అంశాలు కనిపిస్తాయి.
  6.  
  వాటిలో,  సంబంధించిన ఒకదానిపై క్లిక్ చేయాలి
 •  
 • దిగువన, ఇయర్ (సంవత్సరం) అనే చోట, బాణంగుర్తుపై క్లిక్‌చేసి, ఏ సంవత్సరమో ఎంపికచేసుకుని, సబ్మిట్ అనేచోట క్లిక్ చేయాలి
 •  
 న్యాయవాది పేరు ప్రకారం:                          
   
 • అడ్వొకేట్ అనేచోట క్లిక్ చేస్తే, అడ్వొకేట్‌ నేం అనే గడి కనిపిస్తుంది.అక్కడ  న్యాయవాది పేరు టైప్ చేయాలి.
 •  
 • ఆ పక్కనే, ఇయర్ అనే గడిని ఆనుకునివున్న బాణంగుర్తుపై క్లిక్‌చేసి, ఏ సంవత్సరమో పేర్కొని, సబ్మిట్ అనేచోట క్లిక్ చేయాలి.
 •  
 హైకోర్టు నంబరు ప్రకారం:                            
   
 • హైకోర్టు నంబర్ అనేచోట క్లిక్ చేస్తే, స్టేట్ అనే గడి కనిపిస్తుంది. ఆ గడిలో వుండే బాణంగుర్తుపై క్లిక్‌చేసి, మీ రాష్ట్రమేదో పేర్కొనాలి
 •  
 • లోవర్‌కోర్ట్ నంబర్ అనే గడిలో దిగువకోర్టు నంబర్ టైప్ చేయాలి
 •  
 • డేట్ ఆఫ్ జడ్జిమెంట్ అనే దాని దిగువనవున్న గడులలో బాణం గుర్తుతో, తీర్పుచెప్పిన తేది, నెల, సంవత్సరం పేర్కొని, సబ్మిట్ అనేచోట క్లిక్ చేయాలి
 •  
 డైరీ నంబరు ప్రకారం:                            
   
 • డైరీ నంబర్ అనేచోట క్లిక్‌చేస్తే  కనిపించే గడిలో డైరీ నంబర్ టైప్‌చేయాలి
 •  
 • ఏ సంవత్సరమో పేర్కొనాలి
 •  
   

రైలు ఈ - టికెట్ తీయడం

 

ఈ - టికెట్ గురించి

 

ఈ - టికెట్ అంటే రైల్వే కౌంటర్ దగ్గరకి వెళ్ళకుండా ఇంటి, సమాచార కియోస్కుల మొదలగువాటి నుండి రైలు టికెట్ ని తీయడం. కాని, ప్రయాణం చేసే సమయంలో, ఈ – రైలు టికెట్ దారుడు గుర్తి??

Terms And Service:We do not guarantee the accuracy of available data ..We Provide Information On Public Data.. Please consult an expert before using this data for commercial or personal use
DMCA.com Protection Status Powered By:Omega Web Solutions
© 2002-2017 Omega Education PVT LTD...Privacy | Terms And Conditions